బూర్గంపాడు: కరాటే పోటీల్లో గెలుపొందిన వారిని అభినందించిన వివో మహేష్

55చూసినవారు
బూర్గంపాడు: కరాటే పోటీల్లో గెలుపొందిన వారిని అభినందించిన వివో మహేష్
బూర్గంపాడు మండలం సారపాకలో గురువారం సాయంత్రం ఇటీవల ఇంటర్నేషనల్ కరాటే పోటీలో పాల్గొని విజయం సాధించిన వారికి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సారపాక ఈఓ మహేష్ పాల్గొని పోటీలో గెలిచిన వాళ్ళందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,
భద్రాద్రి జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహిముద్ ఖాన్, నాయకులు పేరల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్