చుంచుపల్లి: విలువైన వస్తువులు తీసుకెళ్లాలి: ఎస్ఐ

52చూసినవారు
చుంచుపల్లి: విలువైన వస్తువులు తీసుకెళ్లాలి: ఎస్ఐ
సంక్రాంతికి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారు తమ అడ్రస్, ఫోన్ నంబర్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని చుంచుపల్లి ఎస్సై రవికుమార్ చెప్పారు. ఇంటి తాళాలు పూల కుండీలు, షూ రాక్స్, డోర్ మ్యాట్స్ కింద పెట్టొద్దని సూచించారు. విలువైన వస్తువులను తమ వెంటే తీసుకెళ్లాలన్నారు. వాహనాలను రోడ్డు బయట కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయాలని తెలిపారు. కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానం వస్తే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్