దమ్మపేట: పేకాట స్థావరంపై పోలీసులు దాడి ఆరుగురు అరెస్ట్

52చూసినవారు
దమ్మపేట: పేకాట స్థావరంపై పోలీసులు దాడి ఆరుగురు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జలవాగు గ్రామ శివారులో శనివారం దమ్మపేట పోలీసులు పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి 7940 రూపాయలు నగదు ఐదు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you