సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

52చూసినవారు
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి వ్యాప్తంగా శుక్రవారం కురిసిన వర్షం కారణంగా సుమారు 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. 22 భూగర్భగనులు, 18 ఓసీల్లో రోజుకు 2. 15 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 1. 55 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. కొత్తగూడెం ఏరియాలో 45వేల టన్నులకు 32 వేల టన్నులు, ఇల్లెందులో 11వేల టన్నులకు 8 వేల టన్నులు, మణుగూరు ఏరియాలో 44 వేల టన్నులకు 34 వేల టన్నులు ఉత్పత్తి సాధించారు.
Job Suitcase

Jobs near you