న్యాయవాది మృతిపై సంతాపం తెలిపిన జిల్లా జడ్జి

65చూసినవారు
న్యాయవాది మృతిపై సంతాపం తెలిపిన జిల్లా జడ్జి
సీనియర్ న్యాయవాది వట్టికొండ సురేష్ బాబు మరణం తీరని లోటని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. గురువారం కొత్తగూడెం కోర్టు ఆవరణలో జరిగిన సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై జడ్జి పాటిల్ వసంత్ మాట్లాడారు. న్యాయవాదిగా సురేష్ అందించిన సేవలు మరువలేనివన్నారు.

సంబంధిత పోస్ట్