మా భూములు లాక్కొని పొట్ట కొట్టొద్దు

73చూసినవారు
ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమి నుండి వెళ్లగొడితే ఆత్మహత్య చేసుకొని చస్తామని చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామపంచాయతీకి చెందిన గిరిజన రైతులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్