

నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ (వీడియో)
ఒక్కోసారి చదువుకున్న వారు సైతం చేయలేని పనిని చదువుకోని వారు చేస్తుంటారు. సమయస్పూర్తితో వ్యవహరించి ఆలోచించిన ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపకుండానే నెలకు రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియో ద్వారా తెలుసుకుందాం.