ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ పద్మ

62చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ పద్మ
పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ పి. పద్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ పి. పద్మ గతంలో ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా 6 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. సాధారణ బదిలీలలో భాగంగా డాక్టర్ చిన్నప్పయ్య స్థానంలో డాక్టర్ పద్మ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందించటమే తన లక్ష్యమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్