పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి

67చూసినవారు
పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి
పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని, తక్షణం ఎన్నికలు జరిగేలా చూడాలని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొట్రు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఆదివారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ కూటమి ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ను స్వాగతిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్