కొత్తగూడెం లో భారీ వర్షం

69చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణం లో శుక్రవారం సాయంత్రం వాతావరణం లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం వర్షం రాకతో చల్లబడ్డారు. వర్షం రాకతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :