హలో పాల్వంచ ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ

85చూసినవారు
హలో పాల్వంచ ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ
పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ వేముల కార్తీక్ ఆదేశాల మేరకు గురువారం పాల్వంచ మండల కేంద్రంలో ఆవిర్భావ సభకు సంబంధించి హలో పాల్వంచ ఛలో పిఠాపురం పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం అధ్యక్షులు కొండ దేవా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్