ఇల్లందు: కార్మికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి

72చూసినవారు
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్, ఇల్లందు బంగ్లాస్ కాంట్రాక్ట్ కార్మికులకు టిఫిన్ సౌకర్యం కల్పించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులు నిరసన తెలిపారు. మంగళవారం ఇల్లందు బంగ్లాస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం టిఫిన్, బాత్రూం, వెహికల్ స్టాండ్, షెల్టరు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్