కొత్తగూడెంలో ఉద్యోగ మేళా

77చూసినవారు
కొత్తగూడెంలో ఉద్యోగ మేళా
కొత్తగూడెం బాబుక్యాంపు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించే ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ గురువారం తెలిపారు. హైదరాబాద్ కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్