
వనజీవి రామయ్య కన్నుమూత
TG: మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య కోటికిపైగా మొక్కలను నాటారు. 2017లో కేంద్రం రామయ్యను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.