జూలూరుపాడు: షాక్ తో ఐదు దుక్కిటెద్దులు మృతి

64చూసినవారు
జూలూరుపాడులో ఎటి లైన్ విద్యుత్ స్తంభాలు పడిపోయి ఉండడంతో శనివారం మేతకోసం వెళ్లిన పశువులు విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై మూడు లక్షల రూపాయల విలువ చేసే మూడు దుక్కిటిద్దులు, రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతులు పశువుల వద్దకు వచ్చి లబోదిబోమంటున్నారు. వ్యవసాయ సీజన్ మొదలవుతున్న తరుణంలో దుక్కిటెద్దులు మృతి చెందడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్