నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఖమ్మం విద్యార్థినులు

65చూసినవారు
నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఖమ్మం విద్యార్థినులు
కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఖమ్మం నారాయణ ఒలంపియార్ స్కూల్ విద్యార్థినులు చిప్పా యశస్విని, ఇందు, చైత్ర, గీతిక చేసిన నాట్యం పలువురిని ఆకట్టుకుంది. దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కమిటీ సభ్యులు నిర్వహించారు. అందులో నృత్య ప్రదర్శనలలో ఖమ్మం విద్యార్ధినులు తమ ప్రతిభను కనబరిచారు.

సంబంధిత పోస్ట్