కొత్తగూడెం: పెనాల్టీ విధానంలో మార్పులను వర్తింపజేయాలి

50చూసినవారు
కొత్తగూడెం: పెనాల్టీ విధానంలో మార్పులను వర్తింపజేయాలి
సింగరేణి కాంట్రాక్ట్ పెనాల్టీ విధానంలో మార్పులను అన్ని విభాగాలకు వర్తింపజేయాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకుడు ఎరగాని కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్లో డైరెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. పెనాల్టీ విధానంలో 25% సవరణలు చేస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ సెక్యూరిటీ, కాంట్రాక్టు కార్మికులకు వర్తింపజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్