కొత్తగూడెం: టీచర్లకు నేరాలపై అవగాహన సదస్సు

81చూసినవారు
కొత్తగూడెం: టీచర్లకు నేరాలపై అవగాహన సదస్సు
ఉపాధ్యాయులు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం, బాలికల అక్రమ రవాణా, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్