కొత్తగూడెం: దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.. జిల్లా కలెక్టర్

83చూసినవారు
కొత్తగూడెం: దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.. జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని, ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు. గురువారం దీపావళి పండగ సందర్భంగా జిల్లాలోని ప్రజలకు బుధవారం కలెక్టర్ ఓ ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచా విషయంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్