కొత్తగూడెం: డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

77చూసినవారు
కొత్తగూడెం: డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాజువాలిటీలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు త్వరితగతన పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పురోగతిలో ఉన్న పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్