కొత్తగూడెం: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి

60చూసినవారు
ఎస్సీ ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. అదికారులతో కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష జరిపారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలు, ఇతర సామాజికవర్గాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతినెలా చివరి వారంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చొరవ చూపుతానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్