కొత్తగూడెం: అన్ని పోలీస్ స్టేషన్ లో ఇంకుడు గుంతలు

51చూసినవారు
కొత్తగూడెం: అన్ని పోలీస్ స్టేషన్ లో ఇంకుడు గుంతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు గురువారం ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దింతో కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో ఇంకుడు గుంతను పోలీసులు స్వాయింగా తవ్వేరు.

సంబంధిత పోస్ట్