కొత్తగూడెం: మనోహర్ రావుకు నివాళులర్పించిన మంత్రి పొంగులేటి

4చూసినవారు
కొత్తగూడెం: మనోహర్ రావుకు నివాళులర్పించిన మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కొత్తగూడెం పర్యటనలో భాగంగా దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కాంట్రాక్టర్ పైడిపల్లి మనోహర్ రావు (గట్టాయిగూడెం) నివాసానికి వెళ్లారు. రెండు రోజుల క్రితం మనోహర్ రావు మరణవార్త తెలుసుకున్న మంత్రి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్