కామ్రేడ్ పోటు ప్రసాద్ భౌతికకాయాన్ని బుధవారం సందర్శించి నివాళులు అర్పిపించి కన్నీరు మున్నిరయిన కొతగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అతని మరణం రాష్ట్ర కామ్రేడ్స్ అందరికి బాధాకరమని అన్నారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మరియు జిల్లా నాయకులు ఉన్నారు.