కొత్తగూడెం: మోడీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలి

85చూసినవారు
ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని, మోడీ ప్రభుత్వం కాల్పులు విరమింప చేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. హైదరాబాదులో 17వ తారీకు జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని బుధవారం కొత్తగూడెం సీపీఐ కార్యాలయం(శేషగిరి భవన్)లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులు జమలయ్య అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్