కొత్తగూడెం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

71చూసినవారు
కొత్తగూడెం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం జిల్లా అధికారులపై ఫైర్ అయ్యారు. కొత్తగూడెం జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన ఆయన అప్పటికప్పుడు పలు శాఖల అధికారులతో చుంచుపల్లిలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్