కొత్తగూడెం: రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నోయల్ విన్సెంట్

74చూసినవారు
కొత్తగూడెం: రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నోయల్ విన్సెంట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వి. వి. యన్ ఇండోర్ స్టేడియంలో జూన్ 7 నుండి 8 తేదీల వరకు జరిగిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్వంచకు చెందిన శ్రీవిద్య స్కూల్ పదవ తరగతి విద్యార్థి పి. నోయల్ విన్సెంట్ అద్భుత ప్రదర్శన ఇచ్చి అండర్-17 మరియు అండర్-19 బాలుర డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

సంబంధిత పోస్ట్