కొత్తగూడెం: రైతు నేస్తం కార్యక్రమానికి సన్నాహాలు: జిల్లా కలెక్టర్

59చూసినవారు
కొత్తగూడెం: రైతు నేస్తం కార్యక్రమానికి సన్నాహాలు: జిల్లా కలెక్టర్
ఈ నెల 16న జరగనున్న రైతు నేస్తం కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో రైతులతో నేరుగా మాట్లాడతారు అన్నారు.
జిల్లాలోని 58 రైతు వేదికల్లో జరిగే ఈ కార్యక్రమానికి రైతులు మధ్యాహ్నం 2: 30 గంటలకల్లా చేరుకోవాలని, సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్