కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా చేపట్టిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం శుక్రవారం కొత్తగూడెంలో నిర్వహించారు. కళాబృందాలు తమ ఆటపాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మిగిలిన పథకాలన్నీ త్వరలోనే అమలులోకి తీసుకొస్తుందని కళాబృందం సభ్యులు తెలిపారు.