కొత్తగూడెం: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరు

0చూసినవారు
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాలకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని స్టేషన్ కు తరలించారు. నాయకులు రవి రాథోడ్, బానోత్ నాగరాజు నాయక్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్