కొత్తగూడెం: సింగరేణి కళాశాలలో మూడు కొత్త కోర్సులు

51చూసినవారు
కొత్తగూడెం: సింగరేణి కళాశాలలో మూడు కొత్త కోర్సులు
కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సరానికి డిగ్రీలో మూడు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు సింగరేణి ఎడ్యుకేషన్ సోసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ తెలిపారు. బీఎస్సీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు ప్రారంబిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల కుమార్తెలు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్