కొత్తగూడెం: అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

80చూసినవారు
కొత్తగూడెం: అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియాలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సేవలాల్ బంజారా సంఘం నాయకులు సత్యనారాయణ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్ నాయక్, జిల్లా కార్యదర్శి నాగరాజు నాయక్, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్