కొత్తగూడెం: బీఎస్పీ పార్టీ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యెర్ర కామేష్ (హైకోర్టు న్యాయవాది) బుధవారం ఉదయం జైభీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ) జాతీయ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో విజయవాడ లోని జాతీయ కార్యాలయంలో జేబీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తనతో పాటు పార్టీ కార్యకర్తలు వినయ్, బన్నీ, సోను, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.