లక్ష్మీదేవిపల్లి: 80 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

80చూసినవారు
లక్ష్మీదేవిపల్లి: 80 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత
లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామశివార్లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ ఎస్సైలు ప్రవీణ్, రామారావు తమ సిబ్బంది విజయ్, రామకృష్ణతో కలిసి బుధవారం దాడి చేశారు. 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్