టీవీని దొంగిలించిన వ్యక్తికి జైలు శిక్ష

71చూసినవారు
టీవీని దొంగిలించిన వ్యక్తికి జైలు శిక్ష
ఎల్ఈడి టీవీని దొంగిలించిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి (ఫుల్ అడిషనల్ చార్జ్ మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ) బత్తుల రామారావు శనివారం తీర్పు చెప్పారు. చుంచుపల్లి మండలం పెనుబల్లికి చెందిన ఎనుముల సాంబశివరావు నేరం అంగీకరించడంతో ఐదు నెలల జైలు శిక్ష, 200 రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్