కిన్నెరసాని ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేసిన అధికారులు

54చూసినవారు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంగల ఈ రిజర్వాయర్ కి 11వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో ఆదివారం నాటికి నీటిమట్టం 403. 30 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన నాలుగు గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కులనీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్ ఇంజనీర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్