పాల్వంచ: "అమ్మ మాట అంగన్వాడి బాట" కార్యక్రమం

56చూసినవారు
పాల్వంచ: "అమ్మ మాట అంగన్వాడి బాట" కార్యక్రమం
పాల్వంచలోని గట్టాయిగూడెంలో శుక్రవారం "అమ్మ మాట అంగన్వాడి బాట" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్‌వైజర్ దీపా మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు మొదటి అడుగు అని నొక్కి చెప్పారు. మంచి విద్యను అందించడం, పోషకాహారం ఇవ్వడమే అంగన్వాడీల ప్రధాన లక్ష్యాలని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్