పాల్వంచ: అభినందన సన్మానం

64చూసినవారు
పాల్వంచ: అభినందన సన్మానం
పాల్వంచలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములుకు అభినందన సన్మానం ఆదివారం జరిగింది. జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. నాగా సీతారాములకు శుభాకాంక్షలు తెలిపి, సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్ నాయకత్వం వహించారు. పలువురు ముఖ్య నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్