పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 2. 60 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని సకాలంలో రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.