పాల్వంచ: త్యాగానికి ప్రతీక మొహరం

2చూసినవారు
కుల, మతాలకు అతీతంగా త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ మొహరం అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాత పాల్వంచలోని పీర్ల కొట్టం వద్ద జరిగిన మొహరం వేడుకల్లో కొత్వాల పాల్గొని ముస్లింలకు, నిర్వాహకులకు మొహరం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం అమరవీరులను, పెద్దలను స్మరించుకొని పీర్ల పండుగ జరుపుతారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్