పాల్వంచ: పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

59చూసినవారు
పాల్వంచ: పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. పోలీస్ శాఖ సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, ఎస్ఐ సుమన్, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్