పాల్వంచ: ఎమ్మెల్యే కూనంనేని జన్మదినం సందర్భంగా పెద్దమ్మగుడిలో పూజలు

75చూసినవారు
పాల్వంచ: ఎమ్మెల్యే కూనంనేని జన్మదినం సందర్భంగా పెద్దమ్మగుడిలో పూజలు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక పెద్దమ్మ గుడి,శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్