జిల్లాలో సుమారు 18. 17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాల్వంచ మండలంలో ఐడిఓసి కార్యాలయం, పాండురంగాపురం, శ్రీనివాస్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవిల మూడు విద్యుత్ ఉపకేంద్రములు, జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సూపరిటెంటింగ్, డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం విద్యుత్ నియంత్రికల మరమ్మత్తుల కేంద్రములకు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు.