పాల్వంచ: మంగతాయారుకు టీజీఐడీసీ చైర్మన్ మువ్వా నివాళి

4చూసినవారు
పాల్వంచ: మంగతాయారుకు టీజీఐడీసీ చైర్మన్ మువ్వా నివాళి
పాల్వంచ పట్టణంలో అడపా మంగతాయారు ఇటీవల మరణించినారు. ఈ విషయం తెలుసుకున్నటీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఆదివారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్