పాల్వంచ: మోడీ పాలనలో దేశం సుభిక్షం

79చూసినవారు
పాల్వంచ: మోడీ పాలనలో దేశం సుభిక్షం
మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు పాల్వంచ సమావేశంలో పేర్కొన్నారు. మోడీ 11 ఏళ్ల పాలనలో 4 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు, 81 కోట్ల మందికి రేషన్, 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు అందించారని తెలిపారు. రైతులకు రూ. 3. 7 లక్షల కోట్లు, MSP 150% పెంపు వంటి ప్రయోజనాలు కల్పించారన్నారు.

సంబంధిత పోస్ట్