పినపాక: ప్రతి వీధికి సీసీరోడ్డు నిర్మించి ప్రజల అవస్థలను తొలగిస్తాం

83చూసినవారు
పినపాక: ప్రతి వీధికి సీసీరోడ్డు నిర్మించి ప్రజల అవస్థలను తొలగిస్తాం
ప్రతి వీధికి సీసీ రోడ్డు నిర్మించి ప్రజల అవస్థలను తొలగిస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం అన్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి మంగళవారం సారపాకలో రాజీవ్ నగర్, భాస్కర్ నగర్ త్వరలోనే మరిన్ని సీసీ రోడ్లు నిర్మిస్తామని కొలతలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన లాలయ్య, శంకర్ జీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్