పాల్వంచలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ

80చూసినవారు
పాల్వంచలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ
ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ సమస్యపై నిరుద్యోగులు చేస్తున్న నిరసన చూపించడానికి వెళ్లిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దారుణమని పాల్వంచ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులను అకారణంగా పోలీసులు అరెస్టు చేయటం దారుణమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్