పాల్వంచలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

6చూసినవారు
పాల్వంచ పట్టణంలో BJP ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ కృషిని తెలియజేశారు. ఈ సందర్భంగా BJP జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. దేశం, ఒకే చట్టం, ఒకే ఎన్నిక ఉండాలని ఆనాడే శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచన చేశారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్