చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు: జడ్జి

75చూసినవారు
చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు: జడ్జి
భ్రూణ హత్యలు నేరమని, రుజువైతే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి జిల్లా జడ్జి వసంత్ పాటిల్ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన జిల్లా బహుళ సభ్య అధికార కమిటీ సమావేశం నిర్వహించారు. చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చించారు. ఆడ, మగ అంటూ గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే ఆయా ఆసుపత్రుల అనుమతులు రద్దు చేయాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్