విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి

62చూసినవారు
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. విద్యాశాఖ శిక్షణ మందిరం, పాత కొత్తగూడెంలో జరిగిన జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించటం, తద్వారా విద్యార్థులను సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యత అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you